WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీమా అప్‌డేట్ గురించి మరింత సమాచారం
WHATSAPP వెబ్
ఫీచర్‌లు
డౌన్‌లోడ్
భద్రత
సహాయ కేంద్రం

మీ భాషను ఎంచుకోండి

  • azərbaycan

  • Afrikaans

  • Bahasa Indonesia

  • Melayu

  • català

  • čeština

  • dansk

  • Deutsch

  • eesti

  • English

  • español

  • français

  • Gaeilge

  • hrvatski

  • italiano

  • Kiswahili

  • latviešu

  • lietuvių

  • magyar

  • Nederlands

  • norsk bokmål

  • o‘zbek

  • Filipino

  • polski

  • Português (Brasil)

  • Português (Portugal)

  • română

  • shqip

  • slovenčina

  • slovenščina

  • suomi

  • svenska

  • Tiếng Việt

  • Türkçe

  • Ελληνικά

  • български

  • қазақ тілі

  • македонски

  • русский

  • српски

  • українська

  • עברית

  • العربية

  • فارسی

  • اردو

  • বাংলা

  • हिन्दी

  • ગુજરાતી

  • ಕನ್ನಡ

  • मराठी

  • ਪੰਜਾਬੀ

  • தமிழ்

  • తెలుగు

  • മലയാളം

  • ไทย

  • 简体中文

  • 繁體中文(台灣)

  • 繁體中文(香港)

  • 日本語

  • 한국어

  • డౌన్లోడ్

  • ఫీచర్స్

  • భద్రతా

  • సహాయ కేంద్రం

  • అందుబాటులో ఉండు

WhatsApp బ్లాగ్

మా అప్‌డేట్ గురించి మరింత సమాచారం

మా సేవా నిబంధనలు, గోప్యతా విధానాన్ని రివ్యూ చేయమంటూ మేము WhatsApp వినియోగదారులను ఎలా కోరతామనే దాని గురించి అప్‌డేట్ చేసిన ప్రణాళికలను మేము ఈరోజు షేర్ చేస్తున్నాము. ఈ అప్‌డేట్ గురించి పెద్ద ఎత్తున అసత్య సమాచారం ప్రచారం కావడమనే సమస్యను మేము ఎదుర్కున్నాము, దీనికి సంబంధించి ఏ విధమైన అయోమయ పరిస్థితికైనా ముగింపు పలకడానికి మేము గట్టిగా కృషి చేయడం కొనసాగిస్తాము.

ఒక రిమైండర్‌గా, మేము పూర్తిగా ఆప్షనల్ విధానంలో WhatsAppలో ఒక బిజినెస్‌తో చాట్ లేదా షాపింగ్ చేసేందుకు కొత్త మార్గాలను ఏర్పాటు చేస్తున్నాము. వ్యక్తిగత మెసేజ్‌లనేవి ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటాయి, కాబట్టి WhatsApp వాటిని చదవడం లేదా వినడం సాధ్యపడదు.

మేము ఇక్కడ బాగా చేయగలిగిన వాటిపై ప్రతిబింబించాము. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కాపాడే విషయంలో మా చరిత్రను మరియు వ్యక్తుల గోప్యత, భద్రతను సంరక్షించడంలో మా అంకితభావాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము. మేము ఇప్పుడు మా విలువల గురించి అలాగే అప్‌డేట్ల గురించి WhatsAppలో స్టేటస్ ఫీచర్ ఉపయోగించి నేరుగా షేర్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో మా స్వరాన్ని మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేయడానికి మేము మరింత చేయబోతున్నాం.

రానున్న వారాల్లో, వ్యక్తులు తమకు వీలైనప్పుడు చదవగలిగేలా WhatsAppలో మరింత సమాచారాన్ని అందిస్తూ ఒక బ్యానర్ ప్రదర్శించబోతున్నాం. అలాగే, మేము వింటున్న ఆందోళనలను పరిష్కరించేలా ప్రయత్నించడానికి మరింత సమాచారాన్ని చేర్చాము. చివరిగా, వ్యక్తులు WhatsAppను ఉపయోగించడం కొనసాగించడానికి ఈ అప్‌డేట్లను సమీక్షించి ఆమోదం తెలిపేలా గుర్తు చేయడాన్ని ప్రారంభిస్తాము.

మేము WhatsAppను ఉచితంగా ఎలా అందించగలుగుతున్నామనే దాని గురించి కూడా వ్యక్తులు తెలుసుకోవడం కూడా ముఖ్యమేనని మేము భావిస్తున్నాము. ఒక ఫోన్ కాల్ చేయడం లేదా ఇమెయిల్‌లు పంపుకోవడం, అందుకోవడంతో పోలిస్తే ఒక బిజినెస్‌తో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం అనేది WhatsAppలో మరింత సులభం కాబట్టి, ప్రతి రోజు లక్షలాది వ్యక్తులు చాట్ ప్రారంభిస్తూ ఉంటారు. WhatsAppలో కస్టమర్ సర్వీస్ అందించేందుకు మేము బిజినెస్‌ల నుండి ఛార్జ్ చేస్తాము - కానీ వ్యక్తుల నుండి కాదు. కొన్ని షాపింగ్ పీచర్లలో Facebook చేర్చబడి ఉంటుంది కాబట్టి బిజినెస్‌లు తమ ఇన్వెంటరీని యాప్‌ల అంతటా నిర్వహించుకోగలవు. మేము WhatsAppలో మరింత సమాచారాన్ని ప్రదర్శిస్తాము. తద్వారా, ఒక బిజినెస్‌తో ఎంగేజ్ అవ్వాలా లేదా అనే దానిని వ్యక్తులు ఎంపిక చేసుకోవచ్చు

ఈ సమయంలో, కొంత మంది వ్యక్తులు ఇతర యాప్‌లు ఏమేమి ఫీచర్లను అందిస్తున్నాయనే దానిని చెక్ చేయడాన్ని మేము అర్థం చేసుకున్నాము. కొంత మంది మా పోటీదారులు, తాము వ్యక్తుల మెసేజ్‌లను చూడలేమని ప్రకటించుకోవడానికి ప్రయత్నించడాన్ని మేము చూశాము - ఒక యాప్, డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందించకపోతే, వారు మీ మెసేజ్‌లను చూడగలరని దాని అర్థం. WhatsApp కన్నా తమకు తక్కువ సమాచారమే తెలుసు కాబట్టి తాము మెరుగ్గా ఉన్నామని కొన్ని యాప్స్ చెపుతున్నాయి. నమ్మకపాత్రమైనవిగా, సురక్షితమైనవి ఉండే యాప్‌ల కోసం ప్రజలు చూస్తుంటారని మేము నమ్ముతాము, అయితే అలాంటి విలువలతో పనిచేయడానికి కనీసం కొంత పరిమిత డేటా WhatsAppకు అవసరం. మేము తీసుకునే నిర్ణయాలపై శ్రద్ధ కలిగి ఉండేందుకు కృషి చేస్తాము, ఎక్కువ కాదు, కానీ తక్కువ సమాచారంతోనే ఈ బాధ్యతలను పూర్తి చేయడానికి కొత్త విధానాలను అభివృద్ధి చేయడాన్ని మేము కొనసాగిస్తాము.

ఈ ఆందోళనలను పరిష్కరించడంలో మాకు సహాయపడి, ఏ ప్రశ్నలకయినా సమాధానం ఇవ్వడానికి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము. 2021లో మరిన్ని కొత్త ఆప్షన్లతో వస్తున్నాము. రాబోయే వారాలు, నెలల్లో మరింత సమాచారాన్ని తెలియజేస్తాము.

ఫిబ్రవరి 18, 2021

ట్వీట్పంచుకోండి

WhatsApp

ఫీచర్స్

భద్రతా

డౌన్లోడ్

WhatsApp వెబ్

బిజినెస్

గోప్యత

కంపెనీ

గురించి

కెరీర్లు

బ్రాండ్ సెంటర్

అందుబాటులో ఉండు

బ్లాగ్

WhatsApp స్టోరీలు

డౌన్‌లోడ్

మ్యాక్/పీసీ

Android

iPhone

సహాయం

సహాయ కేంద్రం

Twitter

Facebook

కరోనా వైరస్

2022 © WhatsApp LLC

గోప్యత & నిబంధనలు